Last Updated:
రాకింగ్ స్టార్ యష్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘టాక్సిక్’. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఆగస్టు 26న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
రాకింగ్ స్టార్ యష్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘టాక్సిక్’. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఆగస్టు 26న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యష్ గత చిత్రం ‘కేజీఎఫ్ 2’ తర్వాత దాదాపు నాలుగేళ్లకు వచ్చిన సినిమా కావడంతో ‘టాక్సిక్’పై అభిమానుల్లో మొదటి నుంచే భారీ హైప్ నెలకొంది. అయితే థియేటర్లలో విడుదలైన తర్వాత మాత్రం సినిమాకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. భారీ అంచనాలను అందుకోవడంలో సినిమా విఫలమైందనే టాక్ వినిపించింది.

