Sara Khalifa: ఈజిప్టులో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో కైరో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఓ ప్రముఖ టీవీ క్రైమ్ షో వ్యాఖ్యాత సహా మొత్తం 12 మందికి మరణశిక్ష విధించింది. ఇదే కేసులో మరో తొమ్మిది మందికి జీవిత ఖైదు విధించగా, సరైన ఆధారాలు లేని కారణంగా ఏడుగురిని నిర్దోషులుగా పరిగణిస్తూ విడుదల చేసింది.
Source link
Sara Khalifa: టీవీ క్రైమ్ షో హోస్ట్‌కి మరణశిక్ష.. సారా ఖలీఫా చీకటి సామ్రాజ్యం గురించి తెలిసి అంతా షాక్
