ప్రభన్యూస్

Bigg Boss Telugu 10: బిగ్ బాస్‌లోకి కృష్ణుడు.. సినిమాల నుంచి బిగ్ బాస్ హౌస్ వరకు ఆయన జర్నీ ఇదే! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

తెలుగు చిత్రసీమలో సహజమైన నటన, అమాయకత్వంతో కూడిన కామెడీతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు కృష్ణుడు. ముఖ్యంగా బొద్దుగా కనిపించే తన రూపానికి తగ్గ పాత్రల్లో అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

News18
News18

తెలుగు చిత్రసీమలో సహజమైన నటన, అమాయకత్వంతో కూడిన కామెడీతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు కృష్ణుడు. ముఖ్యంగా బొద్దుగా కనిపించే తన రూపానికి తగ్గ పాత్రల్లో అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘వినాయకుడు’ సినిమాతో హీరోగా మారి మంచి విజయాన్ని అందుకున్న ఆయన.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా పలు సినిమాల్లో నటించారు. ఇప్పుడు కృష్ణుడు బిగ్ బాస్ తెలుగు 10లోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఆయన రియల్ లైఫ్, కుటుంబ నేపథ్యం, సినీ ప్రయాణంపై ఆసక్తి పెరిగింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 September 2026, 10:11 pm Digital Edition : Prabhanews
Bigg Boss Telugu 10: బిగ్ బాస్‌లోకి కృష్ణుడు.. సినిమాల నుంచి బిగ్ బాస్ హౌస్ వరకు ఆయన జర్నీ ఇదే! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 06, 2026 10:11 PM ISTతెలుగు చిత్రసీమలో సహజమైన నటన, అమాయకత్వంతో కూడిన కామెడీతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు కృష్ణుడు. ముఖ్యంగా బొద్దుగా కనిపించే తన రూపానికి తగ్గ పాత్రల్లో అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. News18తెలుగు చిత్రసీమలో సహజమైన నటన, అమాయకత్వంతో కూడిన కామెడీతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు కృష్ణుడు. ముఖ్యంగా బొద్దుగా కనిపించే తన రూపానికి తగ్గ పాత్రల్లో అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘వినాయకుడు’ సినిమాతో హీరోగా మారి మంచి విజయాన్ని అందుకున్న ఆయన.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా పలు సినిమాల్లో నటించారు. ఇప్పుడు కృష్ణుడు బిగ్ బాస్ తెలుగు 10లోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఆయన రియల్ లైఫ్, కుటుంబ నేపథ్యం, సినీ ప్రయాణంపై ఆసక్తి పెరిగింది.మరింత చదవండి

Source link