బెండకాయలో కేలరీలు తక్కువగా ఉండటంతో పాటు ఫైబర్, విటమిన్ సి, విటమిన్ కె, ఫోలేట్, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. అందుకే సాధారణంగా బెండకాయను ఆరోగ్యకరమైన కూరగాయగా పరిగణిస్తారు. కానీ కొన్ని సమస్యలు ఉన్నవారు తినొద్దు.
Source link
Ladies Finger: బెండకాయ తింటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు.. కానీ ఈ సమస్యలు ఉన్నవారు మాత్రం తినొద్దు!
