మటన్.. తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ చేస్తే ఎవ్వరైన లొట్టలేసుకుంట తినాల్సిందే. ముఖ్యంగా కమ్మని మసాలాతో, చిక్కటి గ్రేవీతో చేసిన మటన్ కర్రీని వేడి అన్నం, రొట్టె లేదా రాగి సంగటితో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం.
Source link
Mutton Curry: మటన్ కర్రీ జ్యూసీగా, మెత్తగా రావాలంటే ఇలా చేయండి.. చిక్కటి గ్రేవీతో రుచి అదిరిపోతుంది!
