బాలీవుడ్ సీనియర్ నటి నీతూ కపూర్ 68వ పుట్టినరోజు సందర్భంగా ఆమె సినీ ప్రయాణం మరోసారి చర్చనీయాంశమైంది. ఐదేళ్లకే నటిగా కెరీర్ ప్రారంభించి, 21 ఏళ్లకే కుటుంబం కోసం సినిమాలకు దూరమైన ఆమె జీవితం అభిమానులను ఇప్పటికీ ఆకట్టుకుంటోంది.
Source link
Bollywood Actress: ఐదేళ్లకే ఇండస్ట్రీలో ఎంట్రీ.. 21 ఏళ్లకే కెరీర్ పీక్‌లో సినిమాలకు గుడ్‌బై.. ఈ హీరోయిన్ లైఫ్‌లో ఇంత జరిగిందా..
