ప్రభన్యూస్

Rambha Urvasi Menaka Review: రంభ ఊర్వశి మేనక రివ్యూ.. అల్లరి నరేష్ ఫన్ రైడ్ ఎలా ఉందంటే..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

టాలీవుడ్ కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన కొత్త సినిమా రంభ ఊర్వశి మేనక థియేటర్స్ లోకి అడుగు పెట్టింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా..

News18
News18

ఒకప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మినిమమ్ గ్యారెంటీ హీరోగా, ‘కామెడీ కింగ్’గా పేరొందిన అల్లరి నరేష్ కెరీర్ గత కొంతకాలంగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఒకప్పుడు తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఆయన.. ఆ తర్వాత కొన్ని మూస కథలతో పరాజయాలను చవిచూశారు. దానికి తోడు కామెడీ సినిమాలకు ఆదరణ తగ్గడంతో రూటు మార్చి ‘నాంది’, ‘ఉగ్రం’ వంటి సీరియస్ యాక్షన్, థ్రిల్లర్ చిత్రాలతో ప్రయోగాలు చేసినా కమర్షియల్ హిట్స్ కాలేదు. ఈ నేపథ్యంలో మళ్ళీ తన పాత ఫార్ములా నమ్ముకుని, ఫాంటసీ కామెడీ జోనర్‌లో ‘రంభ ఊర్వశి మేనక’ సినిమా చేశారు. తాజాగా శుక్రవారం (సెప్టెంబర్ 4న) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 04 September 2026, 2:06 pm Digital Edition : Prabhanews
Rambha Urvasi Menaka Review: రంభ ఊర్వశి మేనక రివ్యూ.. అల్లరి నరేష్ ఫన్ రైడ్ ఎలా ఉందంటే..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 04, 2026 1:56 PM ISTటాలీవుడ్ కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన కొత్త సినిమా రంభ ఊర్వశి మేనక థియేటర్స్ లోకి అడుగు పెట్టింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా.. News18ఒకప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మినిమమ్ గ్యారెంటీ హీరోగా, 'కామెడీ కింగ్'గా పేరొందిన అల్లరి నరేష్ కెరీర్ గత కొంతకాలంగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఒకప్పుడు తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఆయన.. ఆ తర్వాత కొన్ని మూస కథలతో పరాజయాలను చవిచూశారు. దానికి తోడు కామెడీ సినిమాలకు ఆదరణ తగ్గడంతో రూటు మార్చి 'నాంది', 'ఉగ్రం' వంటి సీరియస్ యాక్షన్, థ్రిల్లర్ చిత్రాలతో ప్రయోగాలు చేసినా కమర్షియల్ హిట్స్ కాలేదు. ఈ నేపథ్యంలో మళ్ళీ తన పాత ఫార్ములా నమ్ముకుని, ఫాంటసీ కామెడీ జోనర్‌లో 'రంభ ఊర్వశి మేనక' సినిమా చేశారు. తాజాగా శుక్రవారం (సెప్టెంబర్ 4న) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరింత చదవండి

Source link