ఈరోడ్ జిల్లా అంతియూర్లోని సుమారు 400 ఏళ్ల నాటి గురునాథస్వామి ఆలయం ప్రత్యేక పూజా సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందింది. చక్రాలు లేని భారీ చెక్క రథాన్ని సుమారు 300 మంది భుజాలపై మోసుకెళ్లడం ఈ ఆలయ ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.
Source link
Ancient Temple: రథానికి చక్రాలే ఉండవు.. కానీ 300 మంది భుజాలపై మోసుకెళ్తారు! ఈ 400 ఏళ్ల గుడి వెనుక ఉన్న రహస్యమేంటి?
