Last Updated:
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘లక్కీ భాస్కర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘లక్కీ భాస్కర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ బ్లాక్‌బస్టర్‌కు సీక్వెల్ రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది.

