ప్రభన్యూస్

Yesha Nagula Song Lyrics: దుమ్ము రేపుతున్న ఏష నాగుల సాంగ్.. ఇదిగో లిరిక్స్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

నాని, కీర్తి సురేష్ మాస్ డ్యాన్స్ తో సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్న ఏష నాగుల సాంగ్ లిరిక్స్ ఇప్పుడు చూద్దాం.

News18
News18

ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ లలో ఏష నాగుల సాంగ్ మోత మోగుతోంది. సోషల్ మీడియా అంతా ఎక్కడ చూసినా ఇదే పాట కనిపిస్తోంది. నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న ది ప్యారడైజ్ సినిమా నుంచి వచ్చిన ఏష నాగుల సాంగ్.. విడుదలైన క్షణం నుంచే వైరల్ అయింది. ఈ పాటకు నాని, కీర్తి సురేష్ మాస్ డ్యాన్స్ అదనపు ఆకర్షణ అయింది. ప్రముఖ గేయ రచయిత కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను జంగిరెడ్డి, ప్రభ పాడారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 24న ఈ సినిమా రిలీజ్ కానుంది. మరి ఈ ఏష నాగుల సాంగ్ లిరిక్స్‌ ఓ సారి చూద్దామా..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 September 2026, 3:45 pm Digital Edition : Prabhanews
Yesha Nagula Song Lyrics: దుమ్ము రేపుతున్న ఏష నాగుల సాంగ్.. ఇదిగో లిరిక్స్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 02, 2026 3:32 PM ISTనాని, కీర్తి సురేష్ మాస్ డ్యాన్స్ తో సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్న ఏష నాగుల సాంగ్ లిరిక్స్ ఇప్పుడు చూద్దాం. News18ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ లలో ఏష నాగుల సాంగ్ మోత మోగుతోంది. సోషల్ మీడియా అంతా ఎక్కడ చూసినా ఇదే పాట కనిపిస్తోంది. నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న ది ప్యారడైజ్ సినిమా నుంచి వచ్చిన ఏష నాగుల సాంగ్.. విడుదలైన క్షణం నుంచే వైరల్ అయింది. ఈ పాటకు నాని, కీర్తి సురేష్ మాస్ డ్యాన్స్ అదనపు ఆకర్షణ అయింది. ప్రముఖ గేయ రచయిత కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను జంగిరెడ్డి, ప్రభ పాడారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 24న ఈ సినిమా రిలీజ్ కానుంది. మరి ఈ ఏష నాగుల సాంగ్ లిరిక్స్‌ ఓ సారి చూద్దామా..మరింత చదవండి

Source link