Last Updated:
డెంగ్యూ సమయంలో ప్లేట్లెట్లు తగ్గితే ఆందోళన చెందకుండా వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకోవడం, పోషకాహారం తీసుకోవడం, తగినంత ద్రవాలు తీసుకోవడం ముఖ్యం. కివీ వంటి పండ్లపైనే ఆధారపడకుండా రోగనిరోధక శక్తిని కాపాడుకోవడంతో పాటు దోమల నివారణకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి.
డెంగ్యూ పేరు వినగానే చాలామందికి ముందుగా గుర్తుకొచ్చేది ప్లేట్లెట్లే. జ్వరం వచ్చిన తర్వాత ప్లేట్లెట్ కౌంట్ తగ్గుతుందని తెలియగానే రోగులు ఆందోళనకు గురవుతుంటారు. దీంతో ప్లేట్లెట్లు పెంచేందుకు కివీ పండ్లతో పాటు రకరకాల పండ్లు, ఇంటి చిట్కాలను ప్రయత్నిస్తుంటారు.

