ప్రభన్యూస్

Pawan Kalyan: కోట్లాది మంది హృదయాల్లో మీరే ఉన్నారు.. పవన్ కళ్యాణ్‌పై భార్య అన్నా కొణిదెల ఎమోషనల్ పోస్ట్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

నేడు (సెప్టెంబర్ 2) ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన సతీమణి అన్నా కొణిదెల సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

News18
News18

నేడు (సెప్టెంబర్ 2) ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు లక్షలాది మంది అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ సతీమణి అన్నా కొణిదెల తన భర్తకు ఎంతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 September 2026, 1:35 pm Digital Edition : Prabhanews
Pawan Kalyan: కోట్లాది మంది హృదయాల్లో మీరే ఉన్నారు.. పవన్ కళ్యాణ్‌పై భార్య అన్నా కొణిదెల ఎమోషనల్ పోస్ట్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 02, 2026 12:51 PM ISTనేడు (సెప్టెంబర్ 2) ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన సతీమణి అన్నా కొణిదెల సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. News18నేడు (సెప్టెంబర్ 2) ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు లక్షలాది మంది అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ సతీమణి అన్నా కొణిదెల తన భర్తకు ఎంతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.మరింత చదవండి

Source link