ప్రభన్యూస్

Mysaa Movie: ‘మైసా’ మూవీ స్పెషల్ పోస్టర్ రిలీజ్.. పవర్ ఫుల్ లుక్‌లో రష్మిక మందన్నా! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

రష్మిక లేటెస్ట్ మూవీ మైసాపై అంచనాలు పీక్స్‌లో నెలకొన్నాయి. ఇన్ని రోజులు సాఫ్ట్ పాత్రలు చేసిన రష్మిక.. తొలిసారి ఈ సినిమా కోసం యాక్షన్ మోడ్‌లోకి దిగింది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌లో అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోయాయి.

News18
News18

రష్మిక లేటెస్ట్ మూవీ మైసాపై అంచనాలు పీక్స్‌లో నెలకొన్నాయి. ఇన్ని రోజులు సాఫ్ట్ పాత్రలు చేసిన రష్మిక.. తొలిసారి ఈ సినిమా కోసం యాక్షన్ మోడ్‌లోకి దిగింది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌లో అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోయాయి. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇదే ఏడాది నవంబర్ 27న విడుదల కాబోతుంది. రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 01 September 2026, 3:44 pm Digital Edition : Prabhanews
Mysaa Movie: ‘మైసా’ మూవీ స్పెషల్ పోస్టర్ రిలీజ్.. పవర్ ఫుల్ లుక్‌లో రష్మిక మందన్నా! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 01, 2026 3:28 PM ISTరష్మిక లేటెస్ట్ మూవీ మైసాపై అంచనాలు పీక్స్‌లో నెలకొన్నాయి. ఇన్ని రోజులు సాఫ్ట్ పాత్రలు చేసిన రష్మిక.. తొలిసారి ఈ సినిమా కోసం యాక్షన్ మోడ్‌లోకి దిగింది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌లో అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోయాయి. News18రష్మిక లేటెస్ట్ మూవీ మైసాపై అంచనాలు పీక్స్‌లో నెలకొన్నాయి. ఇన్ని రోజులు సాఫ్ట్ పాత్రలు చేసిన రష్మిక.. తొలిసారి ఈ సినిమా కోసం యాక్షన్ మోడ్‌లోకి దిగింది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌లో అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోయాయి. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇదే ఏడాది నవంబర్ 27న విడుదల కాబోతుంది. రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.మరింత చదవండి

Source link