ప్రభన్యూస్

Breast Cancer: 20 ఏళ్ల వయసులోనే బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు.. రొమ్ములో ఇలా ఉంటే క్యాన్సర్ ఉన్నట్టేనా.. | లైఫ్ స్టైల్


Last Updated:

రొమ్ములో గడ్డ కనిపిస్తే అది తప్పనిసరిగా క్యాన్సర్ అని కాదు.. అయితే నొప్పి లేకపోయినా నిర్లక్ష్యం చేయకూడదు. నిపుల్ నుంచి ద్రవం రావడం, ఆకారం మారడం, చర్మంలో మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించడం ముఖ్యం.

News18
News18

రొమ్ములో గడ్డ కనిపించిన వెంటనే చాలామంది మహిళలకు వచ్చే మొదటి ఆలోచన.. ఇది క్యాన్సర్ అయి ఉంటుందా? ముఖ్యంగా గడ్డలో నొప్పి లేకపోతే కొందరు దానిని సాధారణ సమస్యగా భావించి వైద్య పరీక్షలు చేయించుకోరు. అయితే రొమ్ములో నొప్పి లేకపోవడం అంటే ప్రమాదం లేదని అర్థం కాదు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 August 2026, 10:29 am Digital Edition : Prabhanews
Breast Cancer: 20 ఏళ్ల వయసులోనే బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు.. రొమ్ములో ఇలా ఉంటే క్యాన్సర్ ఉన్నట్టేనా.. | లైఫ్ స్టైల్

Last Updated:Aug 29, 2026 10:00 AM ISTరొమ్ములో గడ్డ కనిపిస్తే అది తప్పనిసరిగా క్యాన్సర్ అని కాదు.. అయితే నొప్పి లేకపోయినా నిర్లక్ష్యం చేయకూడదు. నిపుల్ నుంచి ద్రవం రావడం, ఆకారం మారడం, చర్మంలో మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించడం ముఖ్యం.

News18రొమ్ములో గడ్డ కనిపించిన వెంటనే చాలామంది మహిళలకు వచ్చే మొదటి ఆలోచన.. ఇది క్యాన్సర్ అయి ఉంటుందా? ముఖ్యంగా గడ్డలో నొప్పి లేకపోతే కొందరు దానిని సాధారణ సమస్యగా భావించి వైద్య పరీక్షలు చేయించుకోరు. అయితే రొమ్ములో నొప్పి లేకపోవడం అంటే ప్రమాదం లేదని అర్థం కాదు.మరింత చదవండి

Source link