ఈ మధ్య కాలంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా కథలో దమ్ముంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం మాస్, యాక్షన్ చిత్రాలే కాకుండా కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలతో కూడిన కథలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. సరిగ్గా ఇదే ఫార్ములాను నమ్ముకుని, స్వచ్ఛమైన ప్రేమ, సెంటిమెంట్, షాకింగ్ ట్విస్టుల కలయికగా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం “అమ్మా … నాకు ఆ అబ్బాయి కావాలి”.
Source link
అమ్మా .. నాకు ఆ అబ్బాయి కావాలి రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..!
