ప్రభన్యూస్

Viral: పండుగ పూట ఊహించని వణుకు.. సడన్‌గా రాత్రి వేళ ఇంట్లోకి భారీ ఏనుగు! | ట్రెండింగ్


Last Updated:

వణింకించిన ఏనుగు.. అడవి నుంచి వచ్చి జనావాసాల్లో ఏం చేసిందంటే?

Viral: పండుగ పూట ఊహించని వణుకు.. సడన్‌గా రాత్రి వేళ జనావాసాల్లోకి వచ్చిన భారీ ఏనుగు!
Viral: పండుగ పూట ఊహించని వణుకు.. సడన్‌గా రాత్రి వేళ జనావాసాల్లోకి వచ్చిన భారీ ఏనుగు!

పచ్చని ప్రకృతి, చల్లని గాలులు, తేయాకు తోటలతో పర్యాటకులను విశేషంగా ఆకర్షించే మున్నార్‌లో మళ్లీ భయాందోళనలు పడగ విప్పాయి. పండుగ పూట ప్రశాంతంగా ఉన్న ఆ పర్వత ప్రాంతంలో అడవి ఏనుగుల భయం మళ్లీ మొదలైంది. కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఉన్న ఈ ప్రముఖ పర్యాటక పట్టణంలో గజరాజుల సంచారం స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఏ క్షణంలో ఏ అడవి ఏనుగు జనావాసాలపై దాడి చేస్తుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సిన దుస్థితి తలెత్తింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 27 August 2026, 12:11 pm Digital Edition : Prabhanews
Viral: పండుగ పూట ఊహించని వణుకు.. సడన్‌గా రాత్రి వేళ ఇంట్లోకి భారీ ఏనుగు! | ట్రెండింగ్

Last Updated:Aug 27, 2026 12:07 PM ISTవణింకించిన ఏనుగు.. అడవి నుంచి వచ్చి జనావాసాల్లో ఏం చేసిందంటే?Viral: పండుగ పూట ఊహించని వణుకు.. సడన్‌గా రాత్రి వేళ జనావాసాల్లోకి వచ్చిన భారీ ఏనుగు!పచ్చని ప్రకృతి, చల్లని గాలులు, తేయాకు తోటలతో పర్యాటకులను విశేషంగా ఆకర్షించే మున్నార్‌లో మళ్లీ భయాందోళనలు పడగ విప్పాయి. పండుగ పూట ప్రశాంతంగా ఉన్న ఆ పర్వత ప్రాంతంలో అడవి ఏనుగుల భయం మళ్లీ మొదలైంది. కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఉన్న ఈ ప్రముఖ పర్యాటక పట్టణంలో గజరాజుల సంచారం స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఏ క్షణంలో ఏ అడవి ఏనుగు జనావాసాలపై దాడి చేస్తుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సిన దుస్థితి తలెత్తింది.మరింత చదవండి

Source link