ప్రభన్యూస్

Irumudi Movie: రికార్డులు తిరగరాస్తున్న రవితేజ.. ఏం కలెక్షన్లురా అయ్యా.. బాక్సాఫీస్‌నే షేక్ చేస్తుంది..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

5 రోజుల ముందు రిలీజై ఇరుముడి సినిమాకు యునానిమస్‌గా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. గత కొన్నిరోజులుగా హిట్టు కోసం ఎదురు చూస్తున్న రవితేజకు ఇరుముడి మాములు బ్రేక్ ఇవ్వలేదు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ త్రినాథ్ రామ అనే ఒక లోయర్ మిడిల్ క్లాస్ తండ్రిగా నటించాడు.

News18
News18

5 రోజుల ముందు రిలీజై ఇరుముడి సినిమాకు యునానిమస్‌గా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. గత కొన్నిరోజులుగా హిట్టు కోసం ఎదురు చూస్తున్న రవితేజకు ఇరుముడి మాములు బ్రేక్ ఇవ్వలేదు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ త్రినాథ్ రామ అనే ఒక లోయర్ మిడిల్ క్లాస్ తండ్రిగా నటించాడు. నిజానికి ఈ సినిమాకు రిలీజ్‌కు ముందు నుంచే ఆడియెన్స్‌లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. దానికి తోడు టీజర్, ట్రైలర్‌లు గట్రా ఇలా ప్రతీదీ అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ వచ్చాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 August 2026, 9:07 pm Digital Edition : Prabhanews
Irumudi Movie: రికార్డులు తిరగరాస్తున్న రవితేజ.. ఏం కలెక్షన్లురా అయ్యా.. బాక్సాఫీస్‌నే షేక్ చేస్తుంది..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 26, 2026 8:51 PM IST5 రోజుల ముందు రిలీజై ఇరుముడి సినిమాకు యునానిమస్‌గా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. గత కొన్నిరోజులుగా హిట్టు కోసం ఎదురు చూస్తున్న రవితేజకు ఇరుముడి మాములు బ్రేక్ ఇవ్వలేదు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ త్రినాథ్ రామ అనే ఒక లోయర్ మిడిల్ క్లాస్ తండ్రిగా నటించాడు. News185 రోజుల ముందు రిలీజై ఇరుముడి సినిమాకు యునానిమస్‌గా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. గత కొన్నిరోజులుగా హిట్టు కోసం ఎదురు చూస్తున్న రవితేజకు ఇరుముడి మాములు బ్రేక్ ఇవ్వలేదు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ త్రినాథ్ రామ అనే ఒక లోయర్ మిడిల్ క్లాస్ తండ్రిగా నటించాడు. నిజానికి ఈ సినిమాకు రిలీజ్‌కు ముందు నుంచే ఆడియెన్స్‌లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. దానికి తోడు టీజర్, ట్రైలర్‌లు గట్రా ఇలా ప్రతీదీ అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ వచ్చాయి.మరింత చదవండి

Source link