అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన భారతీయ నటుడు కబీర్ బేడీ కెరీర్ ఎంత విజయవంతమో, ఆయన వ్యక్తిగత జీవితం కూడా అంతే సంచలనంగా నిలిచింది. నాలుగు వివాహాలు, పర్వీన్ బాబీతో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌తో ఆయన జీవితం ఎప్పుడూ వార్తల్లో నిలిచింది.
Source link
Bollywood Actor: 70 ఏళ్ల వయసులో నాలుగో పెళ్లి.. కూతురు కంటే భార్య వయసే తక్కువ.. ఎవరీ బాలీవుడ్ స్టార్
