GK: పోటీ, ఉద్యోగ నియామక పరీక్షలలో విజయం సాధించడానికి సాధారణ జ్ఞానం (General Knowledge) , సమకాలీన అంశాలపై అవగాహన (Current Affairs) చాలా అవసరం. ఆసక్తికరమైన , అంతగా తెలియని వాస్తవాలు జ్ఞాన పరిధిని విస్తరించడమే కాకుండా వివిధ పోటీ పరీక్షలలో అభ్యర్థులకు గణనీయమైన ప్రయోజనాన్ని కూడా చేకూరుస్తాయి. రీసెంట్‌గా అటువంటి ఒక ప్రశ్న ఆన్‌లైన్‌లో చర్చనీయాంశంగా మారింది. దీనికి సమాధానం ఇచ్చే ప్రయత్నంలో చాలా మంది తప్పులు చేస్తున్నారు.
Source link
Indian Railways: ఇండియాలో 1000 పైగా రైల్వే స్టేషన్లు ఉన్న రాష్ట్రం ఏదీ.? మనలో 90శాతం మంది కరెక్ట్ ఆన్సర్ తెలియకపోవచ్చు
