ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసే లక్ష్యంతో అమెరికా కొత్త ఆంక్షల రౌండ్‌ను ప్రకటించింది. అమెరికా ట్రజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ మాట్లాడూతూ, ఇరాన్‌తో ఆర్థిక లావాదేవీలు మరియు వ్యాపార సంబంధాలు కలిగి ఉన్న దేశాలు వెంటనే వాటిని నిలిపివేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ ప్రకటనతో ఇరాన్ కరెన్సీ (రియాల్) విలువ ఆల్-టైమ్ కనిష్టానికి పడిపోయింది.
Source link
