ప్రభన్యూస్

Toxic Pre Release Event: యశ్ ‘టాక్సిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భారీ ప్రమాదం.. అభిమానులకు గాయాలు | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన టాక్సిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ హైదరాబాద్‌లోని మల్లారెడ్డి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగింది. అయితే ఈ ఈవెంట్ జరుగుతున్న సమయంలో ఊహించని ప్రమాదం చోటు చేసుకోవడంతో అంతా షాకయ్యారు.

News18
News18

పాన్ ఇండియా స్టార్, ‘కేజీఎఫ్’ ఫేమ్ యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా ‘టాక్సిక్’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తీవ్ర అపశృతి చోటుచేసుకుంది. శనివారం రాత్రి హైదరాబాద్‌లోని మల్లారెడ్డి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఈ చిత్ర ప్రమోషన్ వేడుకను అట్టహాసంగా నిర్వహించారు. అయితే, తమ అభిమాన హీరోను చూసేందుకు వేలాదిగా విద్యార్థులు, ప్రేక్షకులు తరలిరావడంతో అక్కడ ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో సౌండ్ సిస్టమ్, ఫ్లడ్ లైట్లు అమర్చిన భారీ స్ట్రక్చర్ అదుపుతప్పి కిందపడటంతో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 23 August 2026, 10:42 am Digital Edition : Prabhanews
Toxic Pre Release Event: యశ్ ‘టాక్సిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భారీ ప్రమాదం.. అభిమానులకు గాయాలు | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 23, 2026 10:31 AM ISTయశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన టాక్సిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ హైదరాబాద్‌లోని మల్లారెడ్డి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగింది. అయితే ఈ ఈవెంట్ జరుగుతున్న సమయంలో ఊహించని ప్రమాదం చోటు చేసుకోవడంతో అంతా షాకయ్యారు. News18పాన్ ఇండియా స్టార్, 'కేజీఎఫ్' ఫేమ్ యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా ‘టాక్సిక్’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తీవ్ర అపశృతి చోటుచేసుకుంది. శనివారం రాత్రి హైదరాబాద్‌లోని మల్లారెడ్డి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఈ చిత్ర ప్రమోషన్ వేడుకను అట్టహాసంగా నిర్వహించారు. అయితే, తమ అభిమాన హీరోను చూసేందుకు వేలాదిగా విద్యార్థులు, ప్రేక్షకులు తరలిరావడంతో అక్కడ ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో సౌండ్ సిస్టమ్, ఫ్లడ్ లైట్లు అమర్చిన భారీ స్ట్రక్చర్ అదుపుతప్పి కిందపడటంతో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.మరింత చదవండి

Source link