పసిఫిక్ మహాసముద్రంలో ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఇద్దరు మత్స్యకారులు అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డారు. ప్లాస్టిక్ కూలర్‌ను ఆధారంగా చేసుకుని నీటిపై తేలుతూ సముద్రంలో కొట్టుమిట్టాడుతున్న వారిని మెక్సికో నేవీ సిబ్బంది సురక్షితంగా రక్షించారు.
Source link
Two Fishermen Rescued After 5 Days : ఐదు రోజులు మహాసముద్రంలో..
