‘లెనిన్’ సినిమా ప్రమోషన్స్‌లో అఖిల్ అక్కినేని తన ఫస్ట్ క్రష్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చిన్నప్పటి నుంచి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆమె అంటే తనకు ప్రత్యేకమైన ఇష్టం ఉందని చెప్పడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Source link
Akhil Akkineni: ఇప్పటికీ నా హార్ట్‌లో ఉంది ఆ హీరోయినే.. ఎట్టకేలకు మనసులో మాట బయటపెట్టిన అఖిల్ అక్కినేని!
