ప్రభన్యూస్

Tata Cars: టాటా కార్ కొనాలంటే ఇప్పుడే మంచి ఛాన్స్… ధరలు పెరగబోతున్నాయి | Tata Motors Cars to Get Costlier From September 1 |


Tata Motors price hike 2026, Tata car price increase September 2026, Tata cars new price, Tata Motors latest update, Tata Tiago price hike, Tata Safari price increase, టాటా కార్ల ధరలు పెంపు, సెప్టెంబర్ నుంచి కార్ల ధరల పెంపు, టాటా కారు కొత్త ధర, టాటా మోటార్స్ తాజా వార్తలు, టాటా టియాగో ధర, టాటా సఫారీ ధర పెంపుTata Motors price hike 2026, Tata car price increase September 2026, Tata cars new price, Tata Motors latest update, Tata Tiago price hike, Tata Safari price increase, టాటా కార్ల ధరలు పెంపు, సెప్టెంబర్ నుంచి కార్ల ధరల పెంపు, టాటా కారు కొత్త ధర, టాటా మోటార్స్ తాజా వార్తలు, టాటా టియాగో ధర, టాటా సఫారీ ధర పెంపు

కారు కొనాలని చూస్తున్న వారికి టాటా మోటార్స్ నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. కంపెనీకి చెందిన ప్యాసింజర్ వాహనాల ధరలు సెప్టెంబర్ 1 నుంచి పెరగనున్నాయి. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, ద్రవ్యోల్బణం ప్రభావాన్ని కొంతవరకు భర్తీ చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ (టీఎంపీవీ) శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటించింది. కంపెనీ విక్రయించే వివిధ మోడళ్లపై గరిష్ఠంగా రూ.25,000 వరకు ధర పెరగనుంది. ఈ ధరల పెంపు కంపెనీ పోర్ట్‌ఫోలియోలోని అన్ని రకాల వాహనాలకు వర్తిస్తుంది. ఇందులో సాధారణ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఉన్నాయి. అయితే ఏ మోడల్, ఏ వేరియంట్ అనేదాన్ని బట్టి ధర పెంపు మారుతుందని టీఎంపీవీ ఒక ప్రకటనలో తెలిపింది. “పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, కొనసాగుతున్న ద్రవ్యోల్బణం ప్రభావాన్ని కొంతవరకు భర్తీ చేసుకోవడానికే ఈ ధరల సవరణ చేస్తున్నాం” అని కంపెనీ తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 August 2026, 10:35 am Digital Edition : Prabhanews
Tata Cars: టాటా కార్ కొనాలంటే ఇప్పుడే మంచి ఛాన్స్… ధరలు పెరగబోతున్నాయి | Tata Motors Cars to Get Costlier From September 1 |

కారు కొనాలని చూస్తున్న వారికి టాటా మోటార్స్ నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. కంపెనీకి చెందిన ప్యాసింజర్ వాహనాల ధరలు సెప్టెంబర్ 1 నుంచి పెరగనున్నాయి. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, ద్రవ్యోల్బణం ప్రభావాన్ని కొంతవరకు భర్తీ చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ (టీఎంపీవీ) శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటించింది. కంపెనీ విక్రయించే వివిధ మోడళ్లపై గరిష్ఠంగా రూ.25,000 వరకు ధర పెరగనుంది. ఈ ధరల పెంపు కంపెనీ పోర్ట్‌ఫోలియోలోని అన్ని రకాల వాహనాలకు వర్తిస్తుంది. ఇందులో సాధారణ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఉన్నాయి. అయితే ఏ మోడల్, ఏ వేరియంట్ అనేదాన్ని బట్టి ధర పెంపు మారుతుందని టీఎంపీవీ ఒక ప్రకటనలో తెలిపింది. "పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, కొనసాగుతున్న ద్రవ్యోల్బణం ప్రభావాన్ని కొంతవరకు భర్తీ చేసుకోవడానికే ఈ ధరల సవరణ చేస్తున్నాం" అని కంపెనీ తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link