ఈ ఏడాది సంక్రాంతి పండక్కి ‘మన శంకర వరప్రసాద్’ సినిమాతో రూ.300 కోట్లు కొల్లగొట్టి రీజినల్లో తన రేంజ్ ఏంటో నిరూపించుకున్నాడు అనీల్ రావిపూడి. ఆ తర్వాత 6 నెలల గ్యాప్లో మళ్లీ వెంకి మామతో సినిమా మొదలు పెట్టాడు.
Source link
Tollywood: వెంకీ-కళ్యాణ్ రామ్ సినిమాకు క్రేజీ టైటిల్?.. ఇలాంటి టైటిల్స్ ఎక్కడ నుంచి పట్టుకొస్తాన్ అనీల్ మామ..!
