గత నెల 23న రిలీజైన ‘జన నాయకుడు’ సినిమా యూనానిమస్‌గా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. తమిళనాట కాస్త హడావిడి కనిపించింది కానీ.. తెలుగులో మాత్రం సినిమాకు దారుణమైన టాక్ తెచ్చుకుంది.
Source link
Jana Nayakudu Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ డిజాస్టర్ మూవీ 'జన నాయకుడు'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
