ప్రభన్యూస్

Hayden Panettiere: హాలీవుడ్‌లో విషాదం.. 36 ఏళ్లకే నటి హేడెన్‌ పానెట్టియర్‌ కన్నుమూత..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

హాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ అమెరికన్‌ నటి హేడెన్‌ పానెట్టియర్‌ కన్నుమూశారు. ‘Heroes’, ‘Nashville’ వంటి ప్రముఖ టీవీ సిరీస్‌లతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె కేవలం 36 ఏళ్లకే మరణించింది.

News18
News18

హాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ అమెరికన్‌ నటి హేడెన్‌ పానెట్టియర్‌ కన్నుమూశారు. ‘Heroes’, ‘Nashville’ వంటి ప్రముఖ టీవీ సిరీస్‌లతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె కేవలం 36 ఏళ్లకే మరణించింది. హేడెన్‌ తండ్రి అలన్‌ “స్కిప్” పానెట్టియర్‌ ఇచ్చిన ప్రకటనను ఉటంకిస్తూ అమెరికా మీడియా సంస్థలు ఈ విషయాన్ని వెల్లడించాయి. అయితే ఆమె మరణానికి గల కారణం మాత్రం ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 August 2026, 12:31 pm Digital Edition : Prabhanews
Hayden Panettiere: హాలీవుడ్‌లో విషాదం.. 36 ఏళ్లకే నటి హేడెన్‌ పానెట్టియర్‌ కన్నుమూత..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 17, 2026 12:23 PM ISTహాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ అమెరికన్‌ నటి హేడెన్‌ పానెట్టియర్‌ కన్నుమూశారు. ‘Heroes’, ‘Nashville’ వంటి ప్రముఖ టీవీ సిరీస్‌లతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె కేవలం 36 ఏళ్లకే మరణించింది.News18హాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ అమెరికన్‌ నటి హేడెన్‌ పానెట్టియర్‌ కన్నుమూశారు. ‘Heroes’, ‘Nashville’ వంటి ప్రముఖ టీవీ సిరీస్‌లతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె కేవలం 36 ఏళ్లకే మరణించింది. హేడెన్‌ తండ్రి అలన్‌ “స్కిప్” పానెట్టియర్‌ ఇచ్చిన ప్రకటనను ఉటంకిస్తూ అమెరికా మీడియా సంస్థలు ఈ విషయాన్ని వెల్లడించాయి. అయితే ఆమె మరణానికి గల కారణం మాత్రం ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు.మరింత చదవండి

Source link