ఎన్నో దశాబ్దాలుగా తన అద్భుతమైన నటన, డాన్సులు, ఫైట్స్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. తన కెరీర్ లో ఎంతో మంది స్టార్ హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇందులో ఓ నలుగురు హీరోయిన్స్ గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.
Source link
Chiranjeevi: ఆ నలుగురు స్టార్ హీరోల భార్యలు చిరంజీవి లక్కీ లేడీస్.. మెగాస్టార్‌కి వాళ్ళు ఎందుకంత ప్రత్యేకం?
