పాకిస్తాన్ తమ 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాజధాని ఇస్లామాబాద్లో ‘యాద్గార్-ఇ-ఫతే’ (విక్టరీ మోనుమెంట్)ను ఘనంగా ప్రారంభించింది. ఆ దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరియు ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ సమక్షంలో ఈ వేడుక జరిగింది. తమ సైనికుల స్మారకార్థం దీనిని నిర్మించినట్లు పాక్ సైన్యం ప్రకటించింది.
Source link
