ప్రభన్యూస్

Louisiana Couple Dog: పెంపుడు కుక్కతో దంపతులు గలీజ్ పనులు.. సెల్‌ఫోన్‌లో బయటపడ్డ రహస్య వీడియోలు | ట్రెండింగ్


Last Updated:

Louisiana Couple Dog: అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో జరిగిన అత్యంత దారుణమైన, దిగ్భ్రాంతికరమైన ఘటనకు సంబంధించి ఒక జంటను అరెస్టు చేశారు అక్కడి పోలీసుసు. 28 ఏళ్ల ఫిలిప్ బాబిన్ ,34 సంవత్సరాల హేలీ మేయర్‌ ఓ కుక్కను పెంచుకుంటున్నారు.

Louisiana Couple Dog
Louisiana Couple Dog

Louisiana Couple Dog: అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో జరిగిన అత్యంత దారుణమైన, దిగ్భ్రాంతికరమైన ఘటనకు సంబంధించి ఒక జంటను అరెస్టు చేశారు అక్కడి పోలీసుసు. 28 ఏళ్ల ఫిలిప్ బాబిన్ ,34 సంవత్సరాల హేలీ మేయర్‌ ఓ కుక్కను పెంచుకుంటున్నారు. దంపతులకు చెందిన ఒక సెల్‌ఫోన్‌లో బయటపడ్డ వీడియోలను చూసి పోలీసులు షాక్ అయ్యారు. వాటిలో తమ ఇంట్లో పెంచుకుంటున్న కుక్కను లైంగికంగా వేధిస్తున్నట్లుగా ఉన్న వీడియోలతో పాటు అనేక అభ్యంతరకరమైన వీడియోలను చూసి పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యింది. గోల్డెన్ రిట్రీవర్ జాతి కుక్కపై దంపతులు లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా విచారణలో తేలడం , ఆధారాలు లభించడంతో వారిపై కేసు నమోదు చేసుకొని మొబైల్ ఫోన్లు , ఇతర డిజిటల్ పరికరాల నుండి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

గతంలో కూడా ఇదే రోత పని..

ఫిలిప్ ఒక చిన్నారి పట్ల కూడా దురుసుగా ప్రవర్తించాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. హేలీ కుమార్తెను కర్టెన్ రాడ్‌తో కొట్టాడన్నది అతనిపై ఉన్న అభియోగం. దర్యాప్తులో భాగంగా వారి ఇంటి నుండి అనేక డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. లభించిన ఆధారాల ఆధారంగా ఫిలిప్‌పై 36 , హేలీపై 47 అభియోగాలు నమోదు చేశారు. వీరిద్దరూ ఆ తర్వాత బెయిల్‌పై విడుదలైనప్పటికీ, దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.

పోలీసు చర్య..

జూన్ 17న పోలీసులు ఆ జంటను అరెస్టు చేశారు. ఫిలిప్ బెయిల్ మొత్తాన్ని 3,60,000 డాలర్లు, హేలీ బెయిల్ మొత్తాన్ని 5,20,000 డాలర్లుగా నిర్ణయించారు. చట్టం ప్రకారం కోర్టులో నేరం రుజువయ్యే వరకు వారిద్దరూ నిర్దోషులుగానే పరిగణించబడతారని పోలీసులు పేర్కొన్నారు. దర్యాప్తులో వారి మొబైల్ ఫోన్ల నుండి సేకరించిన అనేక వీడియోలు, వారిపై ఉన్న ఆరోపణలకు మద్దతునిచ్చే కీలక సాక్ష్యాలుగా పరిగణించబడుతున్నాయి.

ఇరుగుపొరుగు ఏమంటున్నారంటే..

పిలిప్, హేలీ ఇంటి చుట్టుపక్కల ఉంటున్న వారిచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా ఆ దంపతులు ఒక కుక్కతో కలిసి నివసించేవారు. అయితే అందరూ వారిని జంతు ప్రేమికులుగా భావించేవారు. అలాంటి వాళ్లపై ఇప్పుడు ఇటువంటి ఆరోపణలు వస్తాయని ఎవరూ ఊహించలేదు. జరిగిన దారుణాన్ని తెలిసి నమ్మలేకపోతున్నారు.

సామాజిక స్పందన..

ఈ ఘటన అత్యంత సున్నితమైనది. జంతువుల పట్ల క్రూరత్వం , చిన్నారిపై హింస – రెండూ తీవ్రమైన నేరాలు. లూసియానాలో ఇటువంటి నేరాలకు కఠిన శిక్షలు విధించే నిబంధనలు ఉన్నాయి. ఈ వార్త సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీసింది. “ఎంతటి ఘోరం!”, “కుక్కతోనా? నమ్మశక్యం కాదు!”, “చిన్నారిపై కూడా వేధింపులా!”, “కఠిన శిక్ష పడాలి” ఇలాంటి వాళ్లను వదిలిపెట్టకూడదు అంటూ కామెంట్స్ షేర్ చేస్తున్నారు చాలా మంది నెటిజన్లు. ఇదే సమయంలో జంతు హక్కుల సంఘాలు కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. పెంపుడు జంతువు కేవలం ఒక మాటలు రాని జీవి మాత్రమే కాదని, అది కుటుంబంలో ఒక సభ్యుడితో సమానం అయని వాటి పట్ల అటువంటి అమానుష ప్రవర్తన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

చట్టపరమైన నిబంధన..

జంతువుల పట్ల క్రూరత్వం, పిల్లలపై జరిగే నేరాలకు సంబంధించి లూసియానాలో అత్యంత కఠినమైన చట్టాలు ఉన్నాయి. నేరం రుజువైతే 40 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సమాజంలో పైకి కనిపించకుండా దాగి ఉండే తీవ్రమైన దుర్మార్గపు ధోరణిని ఈ ఘటన బయటపెట్టింది. పోలీసులు తీసుకున్న తక్షణ చర్య అభినందనీయం. భవిష్యత్తులో ఇతరులు ఇలాంటి నేరాలకు పాల్పడే సాహసం చేయకుండా ఉండేలా, ఇలాంటి నేరాలకు కఠిన శిక్షలు పడేలా చూడటం చాలా అవసరం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 June 2026, 9:21 pm Digital Edition : Prabhanews
Louisiana Couple Dog: పెంపుడు కుక్కతో దంపతులు గలీజ్ పనులు.. సెల్‌ఫోన్‌లో బయటపడ్డ రహస్య వీడియోలు | ట్రెండింగ్

Last Updated:Jun 29, 2026 9:01 PM ISTLouisiana Couple Dog: అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో జరిగిన అత్యంత దారుణమైన, దిగ్భ్రాంతికరమైన ఘటనకు సంబంధించి ఒక జంటను అరెస్టు చేశారు అక్కడి పోలీసుసు. 28 ఏళ్ల ఫిలిప్ బాబిన్ ,34 సంవత్సరాల హేలీ మేయర్‌ ఓ కుక్కను పెంచుకుంటున్నారు. Louisiana Couple DogLouisiana Couple Dog: అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో జరిగిన అత్యంత దారుణమైన, దిగ్భ్రాంతికరమైన ఘటనకు సంబంధించి ఒక జంటను అరెస్టు చేశారు అక్కడి పోలీసుసు. 28 ఏళ్ల ఫిలిప్ బాబిన్ ,34 సంవత్సరాల హేలీ మేయర్‌ ఓ కుక్కను పెంచుకుంటున్నారు. దంపతులకు చెందిన ఒక సెల్‌ఫోన్‌లో బయటపడ్డ వీడియోలను చూసి పోలీసులు షాక్ అయ్యారు. వాటిలో తమ ఇంట్లో పెంచుకుంటున్న కుక్కను లైంగికంగా వేధిస్తున్నట్లుగా ఉన్న వీడియోలతో పాటు అనేక అభ్యంతరకరమైన వీడియోలను చూసి పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యింది. గోల్డెన్ రిట్రీవర్ జాతి కుక్కపై దంపతులు లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా విచారణలో తేలడం , ఆధారాలు లభించడంతో వారిపై కేసు నమోదు చేసుకొని మొబైల్ ఫోన్లు , ఇతర డిజిటల్ పరికరాల నుండి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.గతంలో కూడా ఇదే రోత పని..ఫిలిప్ ఒక చిన్నారి పట్ల కూడా దురుసుగా ప్రవర్తించాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. హేలీ కుమార్తెను కర్టెన్ రాడ్‌తో కొట్టాడన్నది అతనిపై ఉన్న అభియోగం. దర్యాప్తులో భాగంగా వారి ఇంటి నుండి అనేక డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. లభించిన ఆధారాల ఆధారంగా ఫిలిప్‌పై 36 , హేలీపై 47 అభియోగాలు నమోదు చేశారు. వీరిద్దరూ ఆ తర్వాత బెయిల్‌పై విడుదలైనప్పటికీ, దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.పోలీసు చర్య..జూన్ 17న పోలీసులు ఆ జంటను అరెస్టు చేశారు. ఫిలిప్ బెయిల్ మొత్తాన్ని 3,60,000 డాలర్లు, హేలీ బెయిల్ మొత్తాన్ని 5,20,000 డాలర్లుగా నిర్ణయించారు. చట్టం ప్రకారం కోర్టులో నేరం రుజువయ్యే వరకు వారిద్దరూ నిర్దోషులుగానే పరిగణించబడతారని పోలీసులు పేర్కొన్నారు. దర్యాప్తులో వారి మొబైల్ ఫోన్ల నుండి సేకరించిన అనేక వీడియోలు, వారిపై ఉన్న ఆరోపణలకు మద్దతునిచ్చే కీలక సాక్ష్యాలుగా పరిగణించబడుతున్నాయి.ఇరుగుపొరుగు ఏమంటున్నారంటే..పిలిప్, హేలీ ఇంటి చుట్టుపక్కల ఉంటున్న వారిచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా ఆ దంపతులు ఒక కుక్కతో కలిసి నివసించేవారు. అయితే అందరూ వారిని జంతు ప్రేమికులుగా భావించేవారు. అలాంటి వాళ్లపై ఇప్పుడు ఇటువంటి ఆరోపణలు వస్తాయని ఎవరూ ఊహించలేదు. జరిగిన దారుణాన్ని తెలిసి నమ్మలేకపోతున్నారు.సామాజిక స్పందన..ఈ ఘటన అత్యంత సున్నితమైనది. జంతువుల పట్ల క్రూరత్వం , చిన్నారిపై హింస - రెండూ తీవ్రమైన నేరాలు. లూసియానాలో ఇటువంటి నేరాలకు కఠిన శిక్షలు విధించే నిబంధనలు ఉన్నాయి. ఈ వార్త సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీసింది. "ఎంతటి ఘోరం!", "కుక్కతోనా? నమ్మశక్యం కాదు!", "చిన్నారిపై కూడా వేధింపులా!", "కఠిన శిక్ష పడాలి" ఇలాంటి వాళ్లను వదిలిపెట్టకూడదు అంటూ కామెంట్స్ షేర్ చేస్తున్నారు చాలా మంది నెటిజన్లు. ఇదే సమయంలో జంతు హక్కుల సంఘాలు కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. పెంపుడు జంతువు కేవలం ఒక మాటలు రాని జీవి మాత్రమే కాదని, అది కుటుంబంలో ఒక సభ్యుడితో సమానం అయని వాటి పట్ల అటువంటి అమానుష ప్రవర్తన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.చట్టపరమైన నిబంధన..జంతువుల పట్ల క్రూరత్వం, పిల్లలపై జరిగే నేరాలకు సంబంధించి లూసియానాలో అత్యంత కఠినమైన చట్టాలు ఉన్నాయి. నేరం రుజువైతే 40 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సమాజంలో పైకి కనిపించకుండా దాగి ఉండే తీవ్రమైన దుర్మార్గపు ధోరణిని ఈ ఘటన బయటపెట్టింది. పోలీసులు తీసుకున్న తక్షణ చర్య అభినందనీయం. భవిష్యత్తులో ఇతరులు ఇలాంటి నేరాలకు పాల్పడే సాహసం చేయకుండా ఉండేలా, ఇలాంటి నేరాలకు కఠిన శిక్షలు పడేలా చూడటం చాలా అవసరం.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link