ప్రభన్యూస్

Investment Mistakes: మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి | బిజినెస్


Last Updated:

Investment Mistakes: షార్ట్ టర్మ్ (స్వల్పకాలిక) మార్కెట్ అస్థిరతలు అనేవి సంపద సృష్టిలో ఒక భాగమని గ్రహిస్తూ ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక దృక్పథాన్ని అలవర్చుకుంటున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

దీనికి తోడు మెరుగైన బ్రాండింగ్, సులభతరమైన కేవైసీ (KYC) ప్రక్రియ, డిజిటల్ ఆన్‌బోర్డింగ్ లభించడంతో చాలామంది పెట్టుబడిదారులకు మ్యూచువల్ ఫండ్లు (MFs) ప్రధాన ఎంపికగా మారాయి. అయితే, సరైన అనుభవం లేని కొత్త ఇన్వెస్టర్లు చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు వారి నిధులకు భారీగా గండి కొట్టే అవకాశం ఉంది. బిజినెస్ స్టాండర్డ్ కథనం ప్రకారం.. కొత్తగా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే పొరపాట్లు, వాటి పరిష్కారాలపై ప్రత్యేక విశ్లేషణ.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 09 August 2026, 2:11 pm Digital Edition : Prabhanews
Investment Mistakes: మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి | బిజినెస్

Last Updated:Aug 09, 2026 2:10 PM ISTInvestment Mistakes: షార్ట్ టర్మ్ (స్వల్పకాలిక) మార్కెట్ అస్థిరతలు అనేవి సంపద సృష్టిలో ఒక భాగమని గ్రహిస్తూ ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక దృక్పథాన్ని అలవర్చుకుంటున్నారు.ప్రతీకాత్మక చిత్రందీనికి తోడు మెరుగైన బ్రాండింగ్, సులభతరమైన కేవైసీ (KYC) ప్రక్రియ, డిజిటల్ ఆన్‌బోర్డింగ్ లభించడంతో చాలామంది పెట్టుబడిదారులకు మ్యూచువల్ ఫండ్లు (MFs) ప్రధాన ఎంపికగా మారాయి. అయితే, సరైన అనుభవం లేని కొత్త ఇన్వెస్టర్లు చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు వారి నిధులకు భారీగా గండి కొట్టే అవకాశం ఉంది. బిజినెస్ స్టాండర్డ్ కథనం ప్రకారం.. కొత్తగా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే పొరపాట్లు, వాటి పరిష్కారాలపై ప్రత్యేక విశ్లేషణ.మరింత చదవండి

Source link