New Cars: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కి.మీ.. మార్కెట్‌ను ఊపేయబోతున్న మారుతీ, టయోటా మోడల్స్ ఇవే! | బిజినెస్


Last Updated:

New Cars: భారతీయ ఆటో మొబైల్ రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన దిగ్గజ సంస్థలు మారుతీ సుజుకీ (Maruti Suzuki), టయోటా (Toyota) రాబోయే ఏడాది కాలంలో సరికొత్త మోడళ్లతో భారత మార్కెట్‌పై దండయాత్రకు సిద్ధమవుతున్నాయి.

ఫైల్ ఫోటో
ఫైల్ ఫోటో

ఒకవైపు ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో తన ఆధిపత్యాన్ని మరింత బలపరచుకోవడానికి మారుతీ సుజుకీ వేగంగా పావులు కదుపుతుంటే, మరోవైపు అత్యంత విజయం సాధించిన తన MPV మోడల్‌ను సరికొత్తగా నవీకరించే పనిలో టయోటా బిజీగా ఉంది. ప్రముఖ వెబ్ సైట్ గాడివాడి (gaadiwaadi.com) కథనం ప్రకారం ఈ రాబోయే వాహనాల్లో ఇప్పటికే కొన్ని మోడళ్లు రోడ్లపై టెస్టింగ్ జరుపుకుంటూ స్పై షాట్లలో దర్శనమివ్వగా, మరికొన్ని మోడళ్లు త్వరలోనే భారతీయ మార్కెట్లో అధికారికంగా అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. భారతీయ కార్ల ప్రియుల దృష్టిని ఆకర్షించబోతున్న ఆ 4 ప్రముఖ మోడళ్ల సమగ్ర వివరాలు ఇక్కడ పరిశీలిద్దాం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 09 August 2026, 11:41 am Digital Edition : Prabhanews
New Cars: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కి.మీ.. మార్కెట్‌ను ఊపేయబోతున్న మారుతీ, టయోటా మోడల్స్ ఇవే! | బిజినెస్

Last Updated:Aug 09, 2026 11:39 AM ISTNew Cars: భారతీయ ఆటో మొబైల్ రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన దిగ్గజ సంస్థలు మారుతీ సుజుకీ (Maruti Suzuki), టయోటా (Toyota) రాబోయే ఏడాది కాలంలో సరికొత్త మోడళ్లతో భారత మార్కెట్‌పై దండయాత్రకు సిద్ధమవుతున్నాయి.ఫైల్ ఫోటోఒకవైపు ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో తన ఆధిపత్యాన్ని మరింత బలపరచుకోవడానికి మారుతీ సుజుకీ వేగంగా పావులు కదుపుతుంటే, మరోవైపు అత్యంత విజయం సాధించిన తన MPV మోడల్‌ను సరికొత్తగా నవీకరించే పనిలో టయోటా బిజీగా ఉంది. ప్రముఖ వెబ్ సైట్ గాడివాడి (gaadiwaadi.com) కథనం ప్రకారం ఈ రాబోయే వాహనాల్లో ఇప్పటికే కొన్ని మోడళ్లు రోడ్లపై టెస్టింగ్ జరుపుకుంటూ స్పై షాట్లలో దర్శనమివ్వగా, మరికొన్ని మోడళ్లు త్వరలోనే భారతీయ మార్కెట్లో అధికారికంగా అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. భారతీయ కార్ల ప్రియుల దృష్టిని ఆకర్షించబోతున్న ఆ 4 ప్రముఖ మోడళ్ల సమగ్ర వివరాలు ఇక్కడ పరిశీలిద్దాం.మరింత చదవండి

Source link