Last Updated:
Viral Riddle: రాత్రి పడుకునే ముందు తీసేసి ఉదయం లేవగానే వేసుకునే ఆ విచిత్రమైన వస్తువు ఏంటో తెలుసా? నెట్టింట హల్చల్ చేస్తున్న వైరల్ పొడుపు కథ వెనుక ఉన్న అసలైన సమాధానం ఇక్కడ చూడండి..
Viral Riddle: మన చిన్నతనంలో అమ్మమ్మలు, తాతయ్యలు రాత్రి వేళల్లో సరదాగా పొడుపుకథలు అడుగుతుండేవారు. ఇవి కేవలం కాలక్షేపానికి మాత్రమే కాకుండా ఆలోచనా శక్తిని, విశ్లేషణ సామర్థ్యాన్ని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడేవి. డిజిటల్ యుగంలో క్రమంగా కనుమరుగవుతున్న ఈ పొడుపుకథలు, సోషల్ మీడియా పుణ్యమా అని మళ్లీ ట్రెండింగ్లోకి వస్తున్నాయి.

