తనకున్న పాపులారిటీతో రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సేవ చేయాలని కలలు కన్నాడు ఆలీ. కానీ, చివరకు ఆయన పరిస్థితి కూరలో కరివేపాకు అయింది. ఈ విషయాలను ఆయనే స్వయంగా ప్రస్తావిస్తూ ఎమోషనల్ అయ్యారు.
Source link
Ali: అందిన కాడికి వాడుకున్నారు, కూరలో కరివేపాకులా తీసి పారేశారు.. ఆలీ సంచలన వ్యాఖ్యలు
