ప్రభన్యూస్

OTT Horror Series: ఈ 8 ఎపిసోడ్ల సిరీస్ చూస్తే వారం నిద్రపట్టదు! బాబోయ్, కొరియన్ దెయ్యంతో మైండ్ బ్లోయింగ్ స్టోరీరా మావా |


ప్రపంచవ్యాప్తంగా కొరియన్ సినిమాలకు, వెబ్ సిరీస్‌లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ 'ట్రైన్ టు బుసాన్', 'కింగ్‌డమ్', 'ఆల్ ఆఫ్ అజ్ ఆర్ డెడ్' లాంటి కొరియన్ హారర్, జాంబీ థ్రిల్లర్స్ సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఆ కోవలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హారర్ అభిమానుల వెన్నులో వణుకు పుట్టించేందుకు వచ్చిన మరో అద్భుతమైన సిరీస్ ‘గోదామ్’ (Goedam). దక్షిణ కొరియాలో ఎన్నో ఏళ్లుగా ప్రచారంలో ఉన్న భయంకరమైన అర్బన్ లెజెండ్స్ (పట్టణాల్లో వినిపించే దెయ్యాల కథలు) ఆధారంగా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు.ప్రపంచవ్యాప్తంగా కొరియన్ సినిమాలకు, వెబ్ సిరీస్‌లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ 'ట్రైన్ టు బుసాన్', 'కింగ్‌డమ్', 'ఆల్ ఆఫ్ అజ్ ఆర్ డెడ్' లాంటి కొరియన్ హారర్, జాంబీ థ్రిల్లర్స్ సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఆ కోవలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హారర్ అభిమానుల వెన్నులో వణుకు పుట్టించేందుకు వచ్చిన మరో అద్భుతమైన సిరీస్ ‘గోదామ్’ (Goedam). దక్షిణ కొరియాలో ఎన్నో ఏళ్లుగా ప్రచారంలో ఉన్న భయంకరమైన అర్బన్ లెజెండ్స్ (పట్టణాల్లో వినిపించే దెయ్యాల కథలు) ఆధారంగా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు.

ప్రపంచవ్యాప్తంగా కొరియన్ సినిమాలకు, వెబ్ సిరీస్‌లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ ‘ట్రైన్ టు బుసాన్’, ‘కింగ్‌డమ్’, ‘ఆల్ ఆఫ్ అజ్ ఆర్ డెడ్’ లాంటి కొరియన్ హారర్, జాంబీ థ్రిల్లర్స్ సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఆ కోవలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హారర్ అభిమానుల వెన్నులో వణుకు పుట్టించేందుకు వచ్చిన మరో అద్భుతమైన సిరీస్ ‘గోదామ్’ (Goedam). దక్షిణ కొరియాలో ఎన్నో ఏళ్లుగా ప్రచారంలో ఉన్న భయంకరమైన అర్బన్ లెజెండ్స్ (పట్టణాల్లో వినిపించే దెయ్యాల కథలు) ఆధారంగా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 August 2026, 10:32 am Digital Edition : Prabhanews
OTT Horror Series: ఈ 8 ఎపిసోడ్ల సిరీస్ చూస్తే వారం నిద్రపట్టదు! బాబోయ్, కొరియన్ దెయ్యంతో మైండ్ బ్లోయింగ్ స్టోరీరా మావా |

ప్రపంచవ్యాప్తంగా కొరియన్ సినిమాలకు, వెబ్ సిరీస్‌లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ 'ట్రైన్ టు బుసాన్', 'కింగ్‌డమ్', 'ఆల్ ఆఫ్ అజ్ ఆర్ డెడ్' లాంటి కొరియన్ హారర్, జాంబీ థ్రిల్లర్స్ సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఆ కోవలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హారర్ అభిమానుల వెన్నులో వణుకు పుట్టించేందుకు వచ్చిన మరో అద్భుతమైన సిరీస్ ‘గోదామ్’ (Goedam). దక్షిణ కొరియాలో ఎన్నో ఏళ్లుగా ప్రచారంలో ఉన్న భయంకరమైన అర్బన్ లెజెండ్స్ (పట్టణాల్లో వినిపించే దెయ్యాల కథలు) ఆధారంగా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు.

Source link