ప్రభన్యూస్

UPI Payments: ఫోన్ పే, గూగుల్ పే వాడేవారికి గుడ్ న్యూస్.. ఇది కదా మనకు కావాల్సింది!

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు పడతాయన్న వార్తలతో ఆందోళన చెందుతున్న సామాన్యులకు పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI) అదిరిపోయే శుభవార్త చెప్పింది. కస్టమర్లతో పాటు చిన్న వ్యాపారులకు యూపీఐ సేవలు ఎప్పటికీ ఉచితంగానే ఉంటాయని స్పష్టం చేసింది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 August 2026, 12:15 am Digital Edition : Prabhanews