ఇప్ప్పటితరం యువతీయువకులు తమకు తెలియకుండా చేస్తున్న కొన్ని తప్పులు వాళ్ళ మెడలో వాళ్ళే ఉరి తాగు బిగుంచుకునేలా చేస్తున్నాయి. ట్రెండ్ ఫాలో అవుతున్నాం అనుకుంటున్నారు కానీ, అదే తమ జీవితానికి శాపంగా మారుతుందని అస్సలు ఊహించడం లేదు. సరిగ్గా ఇదే విషయాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించే సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది.
Source link
OTT Movie: శృంగార క్రీడను రికార్డ్ చేసుకునే కొత్త జంట.. అంతలోనే కళ్ళు బైర్లుకమ్మే ట్విస్ట్, Gen-Z తప్పక చూడాల్సిన సినిమా
