పేరున్న బ్రాండ్ విస్కీ అయినా కూడా అసలుదో, నకిలీదో సాధారణ వినియోగదారుడు గుర్తించడం చాలా కష్టంగా మారింది. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు భారతీయ మాల్ట్ విస్కీ పరిశ్రమ ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
Source link
Whisky: మద్యం ప్రియులకు అలర్ట్.. విస్కీ రంగు చూసే అసలుదో.. నకిలీదో గుర్తించొచ్చు!
