ప్రభన్యూస్

Kitchen Tips: కరివేపాకు త్వరగా పాడవుతోందా? ఇలా చేస్తే నెల రోజుల పాటు పచ్చగా తాజాగా ఉంటుంది! |

మన వంటింట్లో కరివేపాకు ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. పప్పు, కూర, సాంబార్, చట్నీ ఏదైనా కరివేపాకు వేస్తేనే రుచి, సువాసన మరింత పెరుగుతుంది. అంతేకాదు, కరివేపాకులో విటమిన్ A, C, ఐరన్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే మార్కెట్ నుంచి ఒకేసారి ఎక్కువగా తీసుకొచ్చిన కరివేపాకు రెండు, మూడు రోజుల్లోనే ఎండిపోవడం లేదా నల్లగా మారిపోవడం చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. సరైన పద్ధతిలో నిల్వ చేస్తే కరివేపాకును చాలా రోజుల పాటు తాజాగా ఉంచుకోవచ్చని హైదరాబాద్‌కు చెందిన గృహణి పూజిత చెబుతున్నారు.మన వంటింట్లో కరివేపాకు ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. పప్పు, కూర, సాంబార్, చట్నీ ఏదైనా కరివేపాకు వేస్తేనే రుచి, సువాసన మరింత పెరుగుతుంది. అంతేకాదు, కరివేపాకులో విటమిన్ A, C, ఐరన్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే మార్కెట్ నుంచి ఒకేసారి ఎక్కువగా తీసుకొచ్చిన కరివేపాకు రెండు, మూడు రోజుల్లోనే ఎండిపోవడం లేదా నల్లగా మారిపోవడం చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. సరైన పద్ధతిలో నిల్వ చేస్తే కరివేపాకును చాలా రోజుల పాటు తాజాగా ఉంచుకోవచ్చని హైదరాబాద్‌కు చెందిన గృహణి పూజిత చెబుతున్నారు.

మన వంటింట్లో కరివేపాకు ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. పప్పు, కూర, సాంబార్, చట్నీ ఏదైనా కరివేపాకు వేస్తేనే రుచి, సువాసన మరింత పెరుగుతుంది. అంతేకాదు, కరివేపాకులో విటమిన్ A, C, ఐరన్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే మార్కెట్ నుంచి ఒకేసారి ఎక్కువగా తీసుకొచ్చిన కరివేపాకు రెండు, మూడు రోజుల్లోనే ఎండిపోవడం లేదా నల్లగా మారిపోవడం చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. సరైన పద్ధతిలో నిల్వ చేస్తే కరివేపాకును చాలా రోజుల పాటు తాజాగా ఉంచుకోవచ్చని హైదరాబాద్‌కు చెందిన గృహణి పూజిత చెబుతున్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 04 August 2026, 2:50 pm Digital Edition : Prabhanews