ప్రభన్యూస్

Kitchen Tips: వెల్లుల్లి తొక్క తీసి ఫ్రిజ్‌లో పెడుతున్నారా? అయితే ముందుగా ఈ నిజం తెలుసుకోండి! |

 వెల్లుల్లి.. దాదాపు ప్రతి కూర, పప్పు, చట్నీ, నాన్‌వెజ్ వంటకాల్లో వెల్లుల్లిని ఉపయోగిస్తారు. వెల్లుల్లి వల్ల వంటకాలకు మంచి రుచి, సువాసన రావడమే కాకుండా ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయని చెబుతారు. అయితే ప్రతిరోజూ వెల్లుల్లి ఒలవడానికి సమయం లేక చాలామంది ఒకేసారి ఎక్కువ మొత్తంలో వెల్లుల్లి రెబ్బలను ఒలిచి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుంటారు. దీంతో వంట చేసే సమయంలో సమయం ఆదా అవుతుంది. కానీ ఇలా నిల్వ చేయడం సరైన పద్ధతేనా? ఒలిచిన వెల్లుల్లి ఎంతకాలం తాజాగా ఉంటుంది? దాని రుచి, పోషకాలు తగ్గిపోతాయా? అనే సందేహాలు చాలామందికి ఉంటాయి. వెల్లుల్లి.. దాదాపు ప్రతి కూర, పప్పు, చట్నీ, నాన్‌వెజ్ వంటకాల్లో వెల్లుల్లిని ఉపయోగిస్తారు. వెల్లుల్లి వల్ల వంటకాలకు మంచి రుచి, సువాసన రావడమే కాకుండా ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయని చెబుతారు. అయితే ప్రతిరోజూ వెల్లుల్లి ఒలవడానికి సమయం లేక చాలామంది ఒకేసారి ఎక్కువ మొత్తంలో వెల్లుల్లి రెబ్బలను ఒలిచి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుంటారు. దీంతో వంట చేసే సమయంలో సమయం ఆదా అవుతుంది. కానీ ఇలా నిల్వ చేయడం సరైన పద్ధతేనా? ఒలిచిన వెల్లుల్లి ఎంతకాలం తాజాగా ఉంటుంది? దాని రుచి, పోషకాలు తగ్గిపోతాయా? అనే సందేహాలు చాలామందికి ఉంటాయి.

వెల్లుల్లి.. దాదాపు ప్రతి కూర, పప్పు, చట్నీ, నాన్‌వెజ్ వంటకాల్లో వెల్లుల్లిని ఉపయోగిస్తారు. వెల్లుల్లి వల్ల వంటకాలకు మంచి రుచి, సువాసన రావడమే కాకుండా ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయని చెబుతారు. అయితే ప్రతిరోజూ వెల్లుల్లి ఒలవడానికి సమయం లేక చాలామంది ఒకేసారి ఎక్కువ మొత్తంలో వెల్లుల్లి రెబ్బలను ఒలిచి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుంటారు. దీంతో వంట చేసే సమయంలో సమయం ఆదా అవుతుంది. కానీ ఇలా నిల్వ చేయడం సరైన పద్ధతేనా? ఒలిచిన వెల్లుల్లి ఎంతకాలం తాజాగా ఉంటుంది? దాని రుచి, పోషకాలు తగ్గిపోతాయా? అనే సందేహాలు చాలామందికి ఉంటాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 June 2026, 12:41 pm Digital Edition : Prabhanews