రిలీజై 10 రోజులు అవుతున్నా ఇంకా కొన్ని చోట్ల ‘చెన్నై లవ్ స్టోరీ’ హవా కనిపిస్తుంది. వీక్ డేస్‌లో కాస్త స్లో రన్ అనిపించినా.. వీకెండ్స్‌లో మాత్రం డీసెంట్ కలెక్షన్లు రాబడుతుంది. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్లో రివ్యూలు రాలేదు కానీ డీసెంట్ హిట్ అని మాత్రం తెచ్చుకుంది.
Source link
Kiran Abbavaram: రూ.30 కోట్ల 'చెన్నై లవ్‌స్టోరీ' సినిమాకు.. 10 రోజుల్లో ఎన్ని కోట్ల లాభాలోచ్చాయో తెలుసా?
