Stocks to Watch Today: ఈరోజు స్టాక్ మార్కెట్లో పలు ప్రముఖ కంపెనీల షేర్లు ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించే అవకాశముంది. త్రైమాసిక ఫలితాలు, బ్రోకరేజ్ సంస్థల తాజా రేటింగ్లు, టార్గెట్ ధరల్లో మార్పులు వంటి పరిణామాల నేపథ్యంలో ముత్తూట్ ఫైనాన్స్, ఐటీసీ, డిక్సన్ టెక్నాలజీస్, బజాజ్ ఫిన్సర్వ్, మారుతి సుజుకి తదితర షేర్లు ఫోకస్లో నిలిచే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Source link
Stocks to Watch Today: బ్రోకరేజీలు చూపిన టాప్ షేర్లు ఇవే.. కొంటే కాసుల వర్షమే?
