ప్రభన్యూస్

Kerala Weather Alert | కేరళలో కుండపోత వర్షాలు..రోడ్లన్నీ జలమయం!

కేరళలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇడుక్కి జిల్లాలోని తోదుపుజా ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సాధారణ జనజీవనం ప్రభావితమైంది. పలు ప్రాంతాల్లో రహదారులు తడిసిముద్దవగా, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.#kerala #weatheralert #heavyrains

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 August 2026, 5:50 pm Digital Edition : Prabhanews