ప్రభన్యూస్

Gold Price: కరుగుతున్న వెండి కొండ.. పడిపోతున్న పసిడి ధరలు.. గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్!

Weekly Gold Price: గత వారం రోజులుగా బంగారం, వెండి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇటీవల వరుసగా రికార్డు స్థాయికి చేరిన విలువైన లోహాల ధరలు ఈ వారం మాత్రం కొంత ఉపశమనం కలిగించాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ హెచ్చుతగ్గులు, అమెరికా ఆర్థిక గణాంకాల ప్రభావంతో ధరల్లో స్వల్ప నుంచి మోస్తరు తగ్గుదల నమోదైంది. దీంతో బంగారం లేదా వెండి కొనుగోలు చేయాలనుకునే వారు తాజా మార్కెట్ పరిస్థితులపై ఆసక్తి చూపుతున్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 August 2026, 10:41 am Digital Edition : Prabhanews