ప్రభన్యూస్

Minimum Balance: బ్యాంక్ అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ లేదని రూ.26,000 కోట్లు వసూలు |

minimum balance charges, minimum balance rules, bank account latest updates, savings account rules 2026, HDFC Bank charges news, RBI bank guidelines, bank penalty charges, కనీస బ్యాలెన్స్ నిబంధనలు, మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్, సేవింగ్స్ అకౌంట్ ఛార్జీలు, ఆర్‌బీఐ కొత్త నిబంధనలు, జన్ ధన్ ఖాతాminimum balance charges, minimum balance rules, bank account latest updates, savings account rules 2026, HDFC Bank charges news, RBI bank guidelines, bank penalty charges, కనీస బ్యాలెన్స్ నిబంధనలు, మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్, సేవింగ్స్ అకౌంట్ ఛార్జీలు, ఆర్‌బీఐ కొత్త నిబంధనలు, జన్ ధన్ ఖాతా

గత నాలుగేళ్లల్లో ఈ వసూళ్లు రూ.26 వేల కోట్లకు పైనే ఉన్నాయి. గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో (FY 2022-23 నుంచి FY 2025-26 వరకు) కనీస సగటు బ్యాలెన్స్ నిర్వహించని కారణంగా బ్యాంకులు వసూలు చేసిన ఛార్జీలు చూస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులు మొత్తం రూ.10,230.75 కోట్లు వసూలు చేశాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2,407.82 కోట్లు, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2,909.10 కోట్లు, 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.2,775.91 కోట్లు, 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.2,137.92 కోట్లు వసూలు చేశాయి. ఇక ప్రైవేట్ రంగ బ్యాంకులు నాలుగేళ్లలో రూ.15,939.62 కోట్లు వసూలు చేశాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.3,173.96 కోట్లు, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.3,623.77 కోట్లు, 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.4,431.97 కోట్లు, 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.4,709.92 కోట్లు వసూలు చేశాయి. గత నాలుగు సంవత్సరాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు కలిపి కనీస బ్యాలెన్స్ నిర్వహించని ఖాతాలపై మొత్తం రూ.26,170.37 కోట్లను ఛార్జీల రూపంలో వసూలు చేశాయి. ఈ మొత్తం వసూళ్లలో ప్రైవేట్ రంగ బ్యాంకుల వాటా సుమారు 61 శాతం కాగా, ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 39 శాతంగా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 July 2026, 1:55 pm Digital Edition : Prabhanews