ధరకు చవకగా ఉండటమే కాకుండా, ముళ్లు కూడా చాలా తక్కువగా ఉండటం వల్ల పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ సులభంగా తినగలుగుతారు. ఈ చేపలో ప్రోటీన్, ఒమేగా-3, ఒమేగా-6 వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటంతో పాటు కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. అందుకే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలనుకునేవారికి ఇది మంచి ఎంపికగా భావిస్తారు.
Source link
Fish: తక్కువ ధర.. ఎక్కువ పోషకాలు.. పైగా ముళ్లు ఉండవు.. ఈ చేపను తింటే గుండెపోటు రమ్మన్నా రాదు!
