Last Updated:
Washing Clothes At Night:గ్రామాల్లో సంగతి పక్కన పెడితే పట్టణాలు, నగరాల్లో చాలా మంది తమ దుస్తులను రాత్రి పూట ఉతుక్కోవడం తరచూ చూస్తుంటాం. అయితే ఇలా ఉతికే అలవాటు చేసుకోవడం మీ కుటుంబ శ్రేయస్సుకు, ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందా.? జ్యోతిష్య, ఆరోగ్య పరంగా చూస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోండి.
