Last Updated:
Best IRCTC Credit Cards 2026: భారతీయ రైల్వేలో తరచుగా ప్రయాణించే వారికి IRCTC కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు మంచి ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఈ కార్డులతో IRCTC వెబ్సైట్ లేదా Rail Connect యాప్ ద్వారా రైలు టికెట్లు బుక్ చేస్తే రివార్డ్ పాయింట్లు, 1% కన్వీనియన్స్ ఫీజు మినహాయింపు, ఉచిత రైల్వే లాంజ్ యాక్సెస్ వంటి ప్రత్యేక సౌకర్యాలు లభిస్తాయి. ప్రస్తుతం SBI Card, HDFC Bank, Bank of Baroda, RBL Bankలు అందిస్తున్న IRCTC క్రెడిట్ కార్డుల్లో ఏది ఎక్కువ ప్రయోజనం ఇస్తుంది? ఏ కార్డు ఎవరికి అనుకూలం? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
