నాలుగు రోజుల లాంగ్ వీకెండ్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.220 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఘనతతో విజయ్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నట్లు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Source link
Thalapathy Vijay: అట్టర్ ఫ్లాప్ సినిమాతో రికార్డులు తిరగరాస్తున్న CM విజయ్.. సౌత్ ఇండియాలోనే నెంబర్.1 హీరోగా…!
