LIC Premium: LIC ప్రీమియం చెల్లించేందుకు ఇక బ్రాంచ్‌కు వెళ్లి క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. ‘LIC Digital’ అధికారిక మొబైల్ యాప్ ద్వారా ఇంట్లో నుంచే కొన్ని నిమిషాల్లో ప్రీమియం చెల్లించడంతో పాటు పాలసీ వివరాలు, రసీదులు, చెల్లింపు చరిత్ర వంటి సేవలను కూడా సులభంగా పొందొచ్చు.
Source link
LIC Premium: LIC పాలసీదారులకు గుడ్ న్యూస్.. ఇకపై బ్రాంచ్‌కు వెళ్లాల్సిన పనలేదు.. ఇంటి నుంచే ప్రీమియం చెల్లించండి!
